విశాల్ మెగా మార్ట్ కు ఇన్వెష్టర్ల విశేష స్పందన..! 11 d ago
మార్కెట్లో ఐపీఓల సందడి నెలకొంది. బుధవారం ఏకంగా 5 ఐపీఓల సబ్ స్క్రిప్షన్ మొదలైంది. మెయిన్ బోర్డు నుంచి మెగా మార్ట్, సాయి లైఫ్ సైన్సెస్, మోబిక్విక్ ఐపీఓలు..కంపెనీల సబ్ స్క్రిప్షన్ ఇప్పటికే మొదలైంది. వీటీ పబ్లిక్ ఇష్యూ డిసెంబర్ 13తో ముగియనుంది. వీటిలో విశాల్ మార్ట్ తొలి పబ్లిక్ ఆఫర్ లో యాంకర్ల ఇన్వెస్టర్ల విభాగానికి కేటాయించిన షేర్లకు విశేష స్పందన లభించింది.